×

ఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతిసారి ఒక 23:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:44) ayat 44 in Telugu

23:44 Surah Al-Mu’minun ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 44 - المؤمنُون - Page - Juz 18

﴿ثُمَّ أَرۡسَلۡنَا رُسُلَنَا تَتۡرَاۖ كُلَّ مَا جَآءَ أُمَّةٗ رَّسُولُهَا كَذَّبُوهُۖ فَأَتۡبَعۡنَا بَعۡضَهُم بَعۡضٗا وَجَعَلۡنَٰهُمۡ أَحَادِيثَۚ فَبُعۡدٗا لِّقَوۡمٖ لَّا يُؤۡمِنُونَ ﴾
[المؤمنُون: 44]

ఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతిసారి ఒక సమాజం వద్దకు దాని సందేశహరుడు వచ్చినప్పుడు, వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు. వారిని ఒకరి తరువాత ఒకరిని నశింపజేస్తూ వచ్చాము. చివరకు వారిని గాథలుగా చేసి వదిలాము. ఇక విశ్వసించని ప్రజలు ఈ విధంగా దూరమై పోవుగాక (నాశనం చేయబడుగాక)

❮ Previous Next ❯

ترجمة: ثم أرسلنا رسلنا تترى كل ما جاء أمة رسولها كذبوه فأتبعنا بعضهم, باللغة التيلجو

﴿ثم أرسلنا رسلنا تترى كل ما جاء أمة رسولها كذبوه فأتبعنا بعضهم﴾ [المؤمنُون: 44]

Abdul Raheem Mohammad Moulana
a taruvata memu ma sandesaharulanu okari taruvata okarini pamputu vaccamu. Pratisari oka samajam vaddaku dani sandesaharudu vaccinappudu, varu atanini asatyudani tiraskarincaru. Varini okari taruvata okarini nasimpajestu vaccamu. Civaraku varini gathaluga cesi vadilamu. Ika visvasincani prajalu i vidhanga duramai povugaka (nasanam ceyabadugaka)
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mēmu mā sandēśaharulanu okari taruvāta okarini pamputū vaccāmu. Pratisāri oka samājaṁ vaddaku dāni sandēśaharuḍu vaccinappuḍu, vāru atanini asatyuḍani tiraskarin̄cāru. Vārini okari taruvāta okarini naśimpajēstū vaccāmu. Civaraku vārini gāthalugā cēsi vadilāmu. Ika viśvasin̄cani prajalu ī vidhaṅgā dūramai pōvugāka (nāśanaṁ cēyabaḍugāka)
Muhammad Aziz Ur Rehman
తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా పంపాము. ఎప్పుడు ఏ జాతి వద్దకు వారి ప్రవక్త వచ్చినా ఆ జాతి అతనిని ధిక్కరిస్తూనే వచ్చింది. అందువల్ల మేము ఒకరి తరువాత ఒకరిని తుదముట్టించి, వారిని జరిగిన కథలుగా చేసేశాము. విశ్వసించని జాతులు దూరమవుదురు గాక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek