Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 70 - المؤمنُون - Page - Juz 18
﴿أَمۡ يَقُولُونَ بِهِۦ جِنَّةُۢۚ بَلۡ جَآءَهُم بِٱلۡحَقِّ وَأَكۡثَرُهُمۡ لِلۡحَقِّ كَٰرِهُونَ ﴾
[المؤمنُون: 70]
﴿أم يقولون به جنة بل جاءهم بالحق وأكثرهم للحق كارهون﴾ [المؤمنُون: 70]
Abdul Raheem Mohammad Moulana leka: "Ataniki piccipattindi!" Ani antunnara? Vastavaniki, atanu vari vaddaku satyanni teccadu. Kani calamandi satyanni asahyincukuntunnaru |
Abdul Raheem Mohammad Moulana lēka: "Ataniki piccipaṭṭindi!" Ani aṇṭunnārā? Vāstavāniki, atanu vāri vaddaku satyānni teccāḍu. Kāni cālāmandi satyānni asahyin̄cukuṇṭunnāru |
Muhammad Aziz Ur Rehman లేక అతనికి పిచ్చిపట్టిందని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే అతను వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలా మందికి సత్యమంటే అసలే పడదు |