×

మరియు ఒకవేళ సత్యమే వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై 23:71 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:71) ayat 71 in Telugu

23:71 Surah Al-Mu’minun ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 71 - المؤمنُون - Page - Juz 18

﴿وَلَوِ ٱتَّبَعَ ٱلۡحَقُّ أَهۡوَآءَهُمۡ لَفَسَدَتِ ٱلسَّمَٰوَٰتُ وَٱلۡأَرۡضُ وَمَن فِيهِنَّۚ بَلۡ أَتَيۡنَٰهُم بِذِكۡرِهِمۡ فَهُمۡ عَن ذِكۡرِهِم مُّعۡرِضُونَ ﴾
[المؤمنُون: 71]

మరియు ఒకవేళ సత్యమే వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము. కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: ولو اتبع الحق أهواءهم لفسدت السموات والأرض ومن فيهن بل أتيناهم بذكرهم, باللغة التيلجو

﴿ولو اتبع الحق أهواءهم لفسدت السموات والأرض ومن فيهن بل أتيناهم بذكرهم﴾ [المؤمنُون: 71]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela satyame vari korikalaku anugunanga unte bhumyakasalu mariyu vatilo unnadanta nasanamai poyedi. Vastavaniki memu vari vaddaku hitabodhanu pampamu. Kani varu tama hitabodha nundi mukham trippukuntunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa satyamē vāri kōrikalaku anuguṇaṅgā uṇṭē bhūmyākāśālu mariyu vāṭilō unnadantā nāśanamai pōyēdi. Vāstavāniki mēmu vāri vaddaku hitabōdhanu pampāmu. Kāni vāru tama hitabōdha nuṇḍi mukhaṁ trippukuṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
సత్యమే గనక వారి కోర్కెల వెనుక పరుగెత్తినట్లయితే భూమ్యాకాశాలు, అందులో వున్న సమస్తం చిందరవందర అయిపోయేవి. యదార్థమేమిటంటే మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము. కాని వారు మాత్రం తమ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek