×

లేక నీవు (ఓ ముహమ్మద్!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే 23:72 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:72) ayat 72 in Telugu

23:72 Surah Al-Mu’minun ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 72 - المؤمنُون - Page - Juz 18

﴿أَمۡ تَسۡـَٔلُهُمۡ خَرۡجٗا فَخَرَاجُ رَبِّكَ خَيۡرٞۖ وَهُوَ خَيۡرُ ٱلرَّٰزِقِينَ ﴾
[المؤمنُون: 72]

లేక నీవు (ఓ ముహమ్మద్!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే ఎంతో మేలైనది. ఆయనే అందరి కంటే శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: أم تسألهم خرجا فخراج ربك خير وهو خير الرازقين, باللغة التيلجو

﴿أم تسألهم خرجا فخراج ربك خير وهو خير الرازقين﴾ [المؤمنُون: 72]

Abdul Raheem Mohammad Moulana
leka nivu (o muham'mad!) Varini pratiphalam emaina adugutunnava? Ni prabhuvu icce pratiphalame ento melainadi. Ayane andari kante sresthudaina upadhi pradata
Abdul Raheem Mohammad Moulana
lēka nīvu (ō muham'mad!) Vārini pratiphalaṁ ēmainā aḍugutunnāvā? Nī prabhuvu iccē pratiphalamē entō mēlainadi. Āyanē andari kaṇṭē śrēṣṭhuḍaina upādhi pradāta
Muhammad Aziz Ur Rehman
పోనీ, నువ్వు వారినుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసుకో. ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek