×

చివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశ చెందిన 23:77 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:77) ayat 77 in Telugu

23:77 Surah Al-Mu’minun ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 77 - المؤمنُون - Page - Juz 18

﴿حَتَّىٰٓ إِذَا فَتَحۡنَا عَلَيۡهِم بَابٗا ذَا عَذَابٖ شَدِيدٍ إِذَا هُمۡ فِيهِ مُبۡلِسُونَ ﴾
[المؤمنُون: 77]

చివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశ చెందిన వారయ్యారు

❮ Previous Next ❯

ترجمة: حتى إذا فتحنا عليهم بابا ذا عذاب شديد إذا هم فيه مبلسون, باللغة التيلجو

﴿حتى إذا فتحنا عليهم بابا ذا عذاب شديد إذا هم فيه مبلسون﴾ [المؤمنُون: 77]

Abdul Raheem Mohammad Moulana
civaraku memu vari koraku kathina siksa dvaranni tericamu. Appudu varu nirasa cendina varayyaru
Abdul Raheem Mohammad Moulana
civaraku mēmu vāri koraku kaṭhina śikṣā dvārānni tericāmu. Appuḍu vāru nirāśa cendina vārayyāru
Muhammad Aziz Ur Rehman
ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరచివేసినప్పుడు, వారు వెంటనే నిరాశానిస్పృహలకు లోనయ్యారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek