×

మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము. అయినా వారు తమ ప్రభువు ముందు 23:76 Telugu translation

Quran infoTeluguSurah Al-Mu’minun ⮕ (23:76) ayat 76 in Telugu

23:76 Surah Al-Mu’minun ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mu’minun ayat 76 - المؤمنُون - Page - Juz 18

﴿وَلَقَدۡ أَخَذۡنَٰهُم بِٱلۡعَذَابِ فَمَا ٱسۡتَكَانُواْ لِرَبِّهِمۡ وَمَا يَتَضَرَّعُونَ ﴾
[المؤمنُون: 76]

మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము. అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు

❮ Previous Next ❯

ترجمة: ولقد أخذناهم بالعذاب فما استكانوا لربهم وما يتضرعون, باللغة التيلجو

﴿ولقد أخذناهم بالعذاب فما استكانوا لربهم وما يتضرعون﴾ [المؤمنُون: 76]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, memu varini siksaku guri cesamu. Ayina varu tama prabhuvu mundu vangaledu mariyu varu vinamrulu kuda kaledu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, mēmu vārini śikṣaku guri cēśāmu. Ayinā vāru tama prabhuvu mundu vaṅgalēdu mariyu vāru vinamrulu kūḍā kālēdu
Muhammad Aziz Ur Rehman
మేము వారిని శిక్షలో (భాగంగా) కూడా పట్టుకున్నాము. కాని వారు తమ ప్రభువు సమక్షంలో లొంగనూ లేదు, వినమ్రతను వ్యక్తపరచనూ లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek