×

ఇది ఒక సూరహ్! మేమే దీనిని అవతరింపజేశాము మరియు దీనిని విధిగా జేశాము మరియు బహుశా 24:1 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:1) ayat 1 in Telugu

24:1 Surah An-Nur ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 1 - النور - Page - Juz 18

﴿سُورَةٌ أَنزَلۡنَٰهَا وَفَرَضۡنَٰهَا وَأَنزَلۡنَا فِيهَآ ءَايَٰتِۭ بَيِّنَٰتٖ لَّعَلَّكُمۡ تَذَكَّرُونَ ﴾
[النور: 1]

ఇది ఒక సూరహ్! మేమే దీనిని అవతరింపజేశాము మరియు దీనిని విధిగా జేశాము మరియు బహుశా మీరు గుణపాఠం నేర్చుకుంటారని, మేమిందులో స్పష్టమైన సూచనలను (ఆయాత్ లను) అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: سورة أنـزلناها وفرضناها وأنـزلنا فيها آيات بينات لعلكم تذكرون, باللغة التيلجو

﴿سورة أنـزلناها وفرضناها وأنـزلنا فيها آيات بينات لعلكم تذكرون﴾ [النور: 1]

Abdul Raheem Mohammad Moulana
idi oka surah! Meme dinini avatarimpajesamu mariyu dinini vidhiga jesamu mariyu bahusa miru gunapatham nercukuntarani, memindulo spastamaina sucanalanu (ayat lanu) avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
idi oka sūrah! Mēmē dīnini avatarimpajēśāmu mariyu dīnini vidhigā jēśāmu mariyu bahuśā mīru guṇapāṭhaṁ nērcukuṇṭārani, mēmindulō spaṣṭamaina sūcanalanu (āyāt lanu) avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
ఇది మేము అవతరింపజేసిన (ఒక) సూరా. మరి మేమే దానిని విధించాము. మీరు జ్ఞాపకముంచుకునేందుకు, అందులో మేము స్పష్టమైన ఆయతులను (ఆజ్ఞలను) అవతరింపజేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek