×

వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు 24:2 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:2) ayat 2 in Telugu

24:2 Surah An-Nur ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 2 - النور - Page - Juz 18

﴿ٱلزَّانِيَةُ وَٱلزَّانِي فَٱجۡلِدُواْ كُلَّ وَٰحِدٖ مِّنۡهُمَا مِاْئَةَ جَلۡدَةٖۖ وَلَا تَأۡخُذۡكُم بِهِمَا رَأۡفَةٞ فِي دِينِ ٱللَّهِ إِن كُنتُمۡ تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۖ وَلۡيَشۡهَدۡ عَذَابَهُمَا طَآئِفَةٞ مِّنَ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[النور: 2]

వ్యభిచారిణి మరియు వ్యభిచారుడు, ఈ ఇద్దరిలో ప్రతి ఒక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మరియు మీకు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసముంటే - అల్లాహ్ విధించిన ధర్మవిషయంలో - వారిద్దరి యెడల మీకు జాలి కలుగకూడదు. మరియు వారిద్దరి శిక్షను, విశ్వాసులలో కొందరు చూడాలి

❮ Previous Next ❯

ترجمة: الزانية والزاني فاجلدوا كل واحد منهما مائة جلدة ولا تأخذكم بهما رأفة, باللغة التيلجو

﴿الزانية والزاني فاجلدوا كل واحد منهما مائة جلدة ولا تأخذكم بهما رأفة﴾ [النور: 2]

Abdul Raheem Mohammad Moulana
vyabhicarini mariyu vyabhicarudu, i iddarilo prati okkariki nuresi korada debbalu kottandi. Mariyu miku allah yandu mariyu antima dinamunandu visvasamunte - allah vidhincina dharmavisayanlo - variddari yedala miku jali kalugakudadu. Mariyu variddari siksanu, visvasulalo kondaru cudali
Abdul Raheem Mohammad Moulana
vyabhicāriṇi mariyu vyabhicāruḍu, ī iddarilō prati okkariki nūrēsi koraḍā debbalu koṭṭaṇḍi. Mariyu mīku allāh yandu mariyu antima dinamunandu viśvāsamuṇṭē - allāh vidhin̄cina dharmaviṣayanlō - vāriddari yeḍala mīku jāli kalugakūḍadu. Mariyu vāriddari śikṣanu, viśvāsulalō kondaru cūḍāli
Muhammad Aziz Ur Rehman
వ్యభిచారం చేసే స్త్రీ, వ్యభిచారం చేసే పురుషుడు – వారిద్దరిలో ఒక్కొక్కరికి నూరేసి కొరడా దెబ్బలు కొట్టండి. మీరు అల్లాహ్‌పై, అంతిమదినంపై విశ్వాసం గలవారే అయితే వారిపై దైవాజ్ఞను (షరీయతు ప్రకారం శిక్షను) విధించేటప్పుడు మీకు ఎంతమాత్రం జాలి కలగకూడదు. పైగా వారిని శిక్షించే సమయంలో ముస్లింలలో కొంతమంది అక్కడ ఉండాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek