×

నిశ్చయంగా, ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా 24:19 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:19) ayat 19 in Telugu

24:19 Surah An-Nur ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 19 - النور - Page - Juz 18

﴿إِنَّ ٱلَّذِينَ يُحِبُّونَ أَن تَشِيعَ ٱلۡفَٰحِشَةُ فِي ٱلَّذِينَ ءَامَنُواْ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ فِي ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةِۚ وَٱللَّهُ يَعۡلَمُ وَأَنتُمۡ لَا تَعۡلَمُونَ ﴾
[النور: 19]

నిశ్చయంగా, ఎవరైతే విశ్వాసవర్గంలో అశ్లీలత వ్యాపించాలని కోరుతారో, అలాంటి వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా కఠినశిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కాని మీకు తెలియదు

❮ Previous Next ❯

ترجمة: إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم, باللغة التيلجو

﴿إن الذين يحبون أن تشيع الفاحشة في الذين آمنوا لهم عذاب أليم﴾ [النور: 19]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite visvasavarganlo aslilata vyapincalani korutaro, alanti variki ihalokanlo mariyu paralokanlo kuda kathinasiksa padutundi. Mariyu allah ku anta telusu, kani miku teliyadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē viśvāsavarganlō aślīlata vyāpin̄cālani kōrutārō, alāṇṭi vāriki ihalōkanlō mariyu paralōkanlō kūḍā kaṭhinaśikṣa paḍutundi. Mariyu allāh ku antā telusu, kāni mīku teliyadu
Muhammad Aziz Ur Rehman
ముస్లింలలో అశ్లీలత వ్యాపించాలని కోరుకునేవారికి ప్రపంచంలోనూ, పరలోకంలోనూ వ్యధాభరితమైన యాతన ఉంది. అల్లాహ్‌కు అంతా తెలుసు. కాని మీకు తెలియదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek