×

మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే (మీరు నాశనమై పోయేవారు); 24:20 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:20) ayat 20 in Telugu

24:20 Surah An-Nur ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 20 - النور - Page - Juz 18

﴿وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ وَأَنَّ ٱللَّهَ رَءُوفٞ رَّحِيمٞ ﴾
[النور: 20]

మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే (మీరు నాశనమై పోయేవారు); మరియు నిశ్చయంగా, అల్లాహ్ మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ولولا فضل الله عليكم ورحمته وأن الله رءوف رحيم, باللغة التيلجو

﴿ولولا فضل الله عليكم ورحمته وأن الله رءوف رحيم﴾ [النور: 20]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi yedala allah anugraham mariyu ayana karunaye lekunte (miru nasanamai poyevaru); mariyu niscayanga, allah maha kanikarudu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu mī yeḍala allāh anugrahaṁ mariyu āyana karuṇayē lēkuṇṭē (mīru nāśanamai pōyēvāru); mariyu niścayaṅgā, allāh mahā kanikaruḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే (మీ నిర్వాకానికిగాను ఇప్పటికే శిక్ష అవతరించేది). అల్లాహ్‌ ప్రేమ మయుడు, కనికరం కలవాడు (కాబట్టి సరిపోయింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek