×

ఓ విశ్వాసులారా! షైతాన్ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో! నిశ్చయంగా 24:21 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:21) ayat 21 in Telugu

24:21 Surah An-Nur ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 21 - النور - Page - Juz 18

﴿۞ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّبِعُواْ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِۚ وَمَن يَتَّبِعۡ خُطُوَٰتِ ٱلشَّيۡطَٰنِ فَإِنَّهُۥ يَأۡمُرُ بِٱلۡفَحۡشَآءِ وَٱلۡمُنكَرِۚ وَلَوۡلَا فَضۡلُ ٱللَّهِ عَلَيۡكُمۡ وَرَحۡمَتُهُۥ مَا زَكَىٰ مِنكُم مِّنۡ أَحَدٍ أَبَدٗا وَلَٰكِنَّ ٱللَّهَ يُزَكِّي مَن يَشَآءُۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٞ ﴾
[النور: 21]

ఓ విశ్వాసులారా! షైతాన్ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు షైతాన్ అడుగుజాడలలో నడుస్తాడో! నిశ్చయంగా షైతాన్ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు మరియు మీ యెడల అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే, మీలో ఒక్కడూ కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్ తాను కోరిన వానిని నీతిమంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تتبعوا خطوات الشيطان ومن يتبع خطوات الشيطان فإنه﴾ [النور: 21]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Saitan adugu jadalalo nadavakandi. Mariyu evadu saitan adugujadalalo nadustado! Niscayanga saitan atanini aslilamaina mariyu asabhyakaramaina panulu ceyataniki protsahistadu mariyu mi yedala allah anugraham mariyu ayana karunaye lekunte, milo okkadu kuda nitimantuniga undaledu. Kani allah tanu korina vanini nitimantuniga cestadu. Mariyu allah sarvam vinevadu sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Ṣaitān aḍugu jāḍalalō naḍavakaṇḍi. Mariyu evaḍu ṣaitān aḍugujāḍalalō naḍustāḍō! Niścayaṅgā ṣaitān atanini aślīlamaina mariyu asabhyakaramaina panulu cēyaṭāniki prōtsahistāḍu mariyu mī yeḍala allāh anugrahaṁ mariyu āyana karuṇayē lēkuṇṭē, mīlō okkaḍū kūḍā nītimantunigā uṇḍalēḍu. Kāni allāh tānu kōrina vānini nītimantunigā cēstāḍu. Mariyu allāh sarvaṁ vinēvāḍu sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! షైతాను అడుగు జాడల్లో నడవకండి. షైతాను అడుగు జాడలలో నడిచే వారికి వాడు అశ్లీలతను, చెడు పనులను గురించి మాత్రమే ఆదేశిస్తాడు. అల్లాహ్‌ చలువ, ఆయన దాక్షిణ్యం గనక మీపై లేకపోతే మీలో ఎవడూ, ఎన్నటికీ పరిశుద్ధుడు అయ్యేవాడు కాడు. అయితే అల్లాహ్‌ తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek