×

మరియు మీలో (అల్లాహ్) అనుగ్రహం మరియు సమృద్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు, అల్లాహ్ 24:22 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:22) ayat 22 in Telugu

24:22 Surah An-Nur ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 22 - النور - Page - Juz 18

﴿وَلَا يَأۡتَلِ أُوْلُواْ ٱلۡفَضۡلِ مِنكُمۡ وَٱلسَّعَةِ أَن يُؤۡتُوٓاْ أُوْلِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡمَسَٰكِينَ وَٱلۡمُهَٰجِرِينَ فِي سَبِيلِ ٱللَّهِۖ وَلۡيَعۡفُواْ وَلۡيَصۡفَحُوٓاْۗ أَلَا تُحِبُّونَ أَن يَغۡفِرَ ٱللَّهُ لَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٌ ﴾
[النور: 22]

మరియు మీలో (అల్లాహ్) అనుగ్రహం మరియు సమృద్ధిగా (సంపదలు) గలవారు, తమ బంధువులకు, పేదలకు, అల్లాహ్ మార్గంలో వలస (హిజ్రత్) పోయే వారికి, సహాయం చేయమని ప్రతిజ్ఞ చేయరాదు. వారిని మన్నించాలి, (వారి తప్పులను) ఉపేక్షించాలి. ఏమీ? అల్లాహ్ మీ తప్పులను క్షమించాలని మీరు కోరరా? వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ولا يأتل أولو الفضل منكم والسعة أن يؤتوا أولي القربى والمساكين والمهاجرين, باللغة التيلجو

﴿ولا يأتل أولو الفضل منكم والسعة أن يؤتوا أولي القربى والمساكين والمهاجرين﴾ [النور: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu milo (allah) anugraham mariyu samrd'dhiga (sampadalu) galavaru, tama bandhuvulaku, pedalaku, allah marganlo valasa (hijrat) poye variki, sahayam ceyamani pratijna ceyaradu. Varini mannincali, (vari tappulanu) upeksincali. Emi? Allah mi tappulanu ksamincalani miru korara? Vastavaniki allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu mīlō (allāh) anugrahaṁ mariyu samr̥d'dhigā (sampadalu) galavāru, tama bandhuvulaku, pēdalaku, allāh mārganlō valasa (hijrat) pōyē vāriki, sahāyaṁ cēyamani pratijña cēyarādu. Vārini mannin̄cāli, (vāri tappulanu) upēkṣin̄cāli. Ēmī? Allāh mī tappulanu kṣamin̄cālani mīru kōrarā? Vāstavāniki allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మీలోని ఐశ్వర్యవంతులు, స్థితిమంతులు తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లాహ్‌ మార్గంలో స్వస్థలం వదలి వచ్చిన వారికి ‘ఇవ్వబోము’ అని ఒట్టేసుకోరాదు. పైగా వారిని క్షమించాలి. (వారి పట్ల) మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటీ, అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా ? అల్లాహ్‌ మాత్రం (తప్పులను) క్షమించేవాడు, కరుణామయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek