×

అల్లాహ్ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి. ఆయన జ్యోతిని, గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం 24:35 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:35) ayat 35 in Telugu

24:35 Surah An-Nur ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 35 - النور - Page - Juz 18

﴿۞ ٱللَّهُ نُورُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ مَثَلُ نُورِهِۦ كَمِشۡكَوٰةٖ فِيهَا مِصۡبَاحٌۖ ٱلۡمِصۡبَاحُ فِي زُجَاجَةٍۖ ٱلزُّجَاجَةُ كَأَنَّهَا كَوۡكَبٞ دُرِّيّٞ يُوقَدُ مِن شَجَرَةٖ مُّبَٰرَكَةٖ زَيۡتُونَةٖ لَّا شَرۡقِيَّةٖ وَلَا غَرۡبِيَّةٖ يَكَادُ زَيۡتُهَا يُضِيٓءُ وَلَوۡ لَمۡ تَمۡسَسۡهُ نَارٞۚ نُّورٌ عَلَىٰ نُورٖۚ يَهۡدِي ٱللَّهُ لِنُورِهِۦ مَن يَشَآءُۚ وَيَضۡرِبُ ٱللَّهُ ٱلۡأَمۡثَٰلَ لِلنَّاسِۗ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[النور: 35]

అల్లాహ్ ఆకాశాలకూ మరియు భూమికీ జ్యోతి. ఆయన జ్యోతిని, గూటిలోని దీపంలో పోల్చవచ్చు. ఆ దీపం చుట్టూ గాజు ఉంది. ఆ గాజు ఒక నక్షత్రం వలే ప్రకాశిస్తున్నది. అదొక పావనమైన జైతూన్ వృక్షం (నూనె) తో వెలిగించబడుతున్నది, అది (ఆ వృక్షం) తూర్పుకు గానీ, పడమరకు గానీ చెందినది కాదు. దాని నూనె అగ్ని అంటకున్నా మండుతూనే ఉంటుంది. వెలుగు మీద వెలుగు! అల్లాహ్ తన వెలుగు వైపునకు తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. అల్లాహ్ ఉదాహరణల ద్వారా ప్రజలకు బోధిస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: الله نور السموات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة, باللغة التيلجو

﴿الله نور السموات والأرض مثل نوره كمشكاة فيها مصباح المصباح في زجاجة﴾ [النور: 35]

Abdul Raheem Mohammad Moulana
allah akasalaku mariyu bhumiki jyoti. Ayana jyotini, gutiloni dipanlo polcavaccu. A dipam cuttu gaju undi. A gaju oka naksatram vale prakasistunnadi. Adoka pavanamaina jaitun vrksam (nune) to veligincabadutunnadi, adi (a vrksam) turpuku gani, padamaraku gani cendinadi kadu. Dani nune agni antakunna mandutune untundi. Velugu mida velugu! Allah tana velugu vaipunaku tanaku istamaina variki margadarsakatvam cestadu. Allah udaharanala dvara prajalaku bodhistadu. Mariyu allah ku prati visayam gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
allāh ākāśālakū mariyu bhūmikī jyōti. Āyana jyōtini, gūṭilōni dīpanlō pōlcavaccu. Ā dīpaṁ cuṭṭū gāju undi. Ā gāju oka nakṣatraṁ valē prakāśistunnadi. Adoka pāvanamaina jaitūn vr̥kṣaṁ (nūne) tō veligin̄cabaḍutunnadi, adi (ā vr̥kṣaṁ) tūrpuku gānī, paḍamaraku gānī cendinadi kādu. Dāni nūne agni aṇṭakunnā maṇḍutūnē uṇṭundi. Velugu mīda velugu! Allāh tana velugu vaipunaku tanaku iṣṭamaina vāriki mārgadarśakatvaṁ cēstāḍu. Allāh udāharaṇala dvārā prajalaku bōdhistāḍu. Mariyu allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆకాశాలకూ, భూమికి కాంతి. ఆయన కాంతి ఒక గూటిని పోలి వున్నది. ఆ గూటిలో ఒక దీపం ఉంది. ఆ దీపం ఒక గాజు చిమ్నీలో ఉంది. ఆ గాజు చిమ్నీ మెరిసే నక్షత్రం మాదిరిగా ఉంది. ఆ దీపం శుభప్రదమైన ఒక జైతూను వృక్షం (నుండి తీసిన) నూనెతో వెలిగించబడుతోంది. ఆ వృక్షం తూర్పుకూ చెందదు, పడమరకూ చెందదు; దాని నూనె – అగ్ని తగలకపోయినా-దానంతట అదే జ్వలిస్తున్నట్లు ఉంది. కాంతిపై కాంతి వుంది. అల్లాహ్‌ తాను కోరిన వారికి తన కాంతి వైపు మార్గదర్శకత్వం వహిస్తాడు. ప్రజలకు (విషయం అర్థం అవటానికి) ఈ ఉపమానాలను అల్లాహ్‌ విశదపరుస్తున్నాడు. అల్లాహ్‌కు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek