×

మరియు వాస్తవానికి, మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను 24:34 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:34) ayat 34 in Telugu

24:34 Surah An-Nur ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 34 - النور - Page - Juz 18

﴿وَلَقَدۡ أَنزَلۡنَآ إِلَيۡكُمۡ ءَايَٰتٖ مُّبَيِّنَٰتٖ وَمَثَلٗا مِّنَ ٱلَّذِينَ خَلَوۡاْ مِن قَبۡلِكُمۡ وَمَوۡعِظَةٗ لِّلۡمُتَّقِينَ ﴾
[النور: 34]

మరియు వాస్తవానికి, మేము మీ వద్దకు స్పష్టమైన సూచనలను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను మరియు దైవభీతి గలవారికి బోధనలను (ఉపదేశాలను) అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: ولقد أنـزلنا إليكم آيات مبينات ومثلا من الذين خلوا من قبلكم وموعظة, باللغة التيلجو

﴿ولقد أنـزلنا إليكم آيات مبينات ومثلا من الذين خلوا من قبلكم وموعظة﴾ [النور: 34]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki, memu mi vaddaku spastamaina sucanalanu, miku purvam gatincina vari udaharanalanu mariyu daivabhiti galavariki bodhanalanu (upadesalanu) avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki, mēmu mī vaddaku spaṣṭamaina sūcanalanu, mīku pūrvaṁ gatin̄cina vāri udāharaṇalanu mariyu daivabhīti galavāriki bōdhanalanu (upadēśālanu) avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
మేము మీ వద్దకు స్పష్టమైన ఆయతులను, మీకు పూర్వం గతించిన వారి ఉదాహరణలను, భయభక్తులు గల వారి కొరకు ఉపదేశాన్నీ పంపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek