×

అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, 24:36 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:36) ayat 36 in Telugu

24:36 Surah An-Nur ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 36 - النور - Page - Juz 18

﴿فِي بُيُوتٍ أَذِنَ ٱللَّهُ أَن تُرۡفَعَ وَيُذۡكَرَ فِيهَا ٱسۡمُهُۥ يُسَبِّحُ لَهُۥ فِيهَا بِٱلۡغُدُوِّ وَٱلۡأٓصَالِ ﴾
[النور: 36]

అల్లాహ్ ఏ ఇండ్లను (మస్జిదులను) లేపి, వాటిలో ఆయన నామాన్ని స్మరించమని సెలవిచ్చాడో, అందులో వారు, ఆయన పవిత్రతను ఉదయం మరియు సాయంత్రం స్తుతిస్తూ ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها, باللغة التيلجو

﴿في بيوت أذن الله أن ترفع ويذكر فيها اسمه يسبح له فيها﴾ [النور: 36]

Abdul Raheem Mohammad Moulana
allah e indlanu (masjidulanu) lepi, vatilo ayana namanni smarincamani selaviccado, andulo varu, ayana pavitratanu udayam mariyu sayantram stutistu untaru
Abdul Raheem Mohammad Moulana
allāh ē iṇḍlanu (masjidulanu) lēpi, vāṭilō āyana nāmānni smarin̄camani selaviccāḍō, andulō vāru, āyana pavitratanu udayaṁ mariyu sāyantraṁ stutistū uṇṭāru
Muhammad Aziz Ur Rehman
ఏ గృహాల గౌరవ ప్రతిపత్తిని పెంచాలని, మరి వేటిలో తన నామస్మరణ చేయాలని అల్లాహ్‌ ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek