×

మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొని రాలేరో, వారికి 24:4 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:4) ayat 4 in Telugu

24:4 Surah An-Nur ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 4 - النور - Page - Juz 18

﴿وَٱلَّذِينَ يَرۡمُونَ ٱلۡمُحۡصَنَٰتِ ثُمَّ لَمۡ يَأۡتُواْ بِأَرۡبَعَةِ شُهَدَآءَ فَٱجۡلِدُوهُمۡ ثَمَٰنِينَ جَلۡدَةٗ وَلَا تَقۡبَلُواْ لَهُمۡ شَهَٰدَةً أَبَدٗاۚ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[النور: 4]

మరియు ఎవరైనా శీలవతులైన స్త్రీలపై అపనింద మోపిన తరువాత నలుగురు సాక్షులను తీసుకొని రాలేరో, వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి మరియు వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించకండి. అలాంటి వారు పరమ దుష్టులు (ఫాసిఖూన్)

❮ Previous Next ❯

ترجمة: والذين يرمون المحصنات ثم لم يأتوا بأربعة شهداء فاجلدوهم ثمانين جلدة ولا, باللغة التيلجو

﴿والذين يرمون المحصنات ثم لم يأتوا بأربعة شهداء فاجلدوهم ثمانين جلدة ولا﴾ [النور: 4]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraina silavatulaina strilapai apaninda mopina taruvata naluguru saksulanu tisukoni ralero, variki enabhai korada debbalu kottandi mariyu vari saksyanni ennatiki svikarincakandi. Alanti varu parama dustulu (phasikhun)
Abdul Raheem Mohammad Moulana
mariyu evarainā śīlavatulaina strīlapai apaninda mōpina taruvāta naluguru sākṣulanu tīsukoni rālērō, vāriki enabhai koraḍā debbalu koṭṭaṇḍi mariyu vāri sākṣyānni ennaṭikī svīkarin̄cakaṇḍi. Alāṇṭi vāru parama duṣṭulu (phāsikhūn)
Muhammad Aziz Ur Rehman
శీలవతులైన స్త్రీలపై అపనిందను మోపి, దానికి సంబంధించిన నలుగురు సాక్షుల్ని తీసుకురాలేని వారికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి. ఇక మీదట ఎన్నడూ వారి సాక్ష్యాన్ని ఆమోదించకండి. వారు అవిధేయులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek