×

కాని అటు పిమ్మట ఎవరైతే పశ్చాత్తాప పడి తమను తాము సవరించుకుంటారో! నిశ్చయంగా, అలాంటి వారి 24:5 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:5) ayat 5 in Telugu

24:5 Surah An-Nur ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 5 - النور - Page - Juz 18

﴿إِلَّا ٱلَّذِينَ تَابُواْ مِنۢ بَعۡدِ ذَٰلِكَ وَأَصۡلَحُواْ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[النور: 5]

కాని అటు పిమ్మట ఎవరైతే పశ్చాత్తాప పడి తమను తాము సవరించుకుంటారో! నిశ్చయంగా, అలాంటి వారి పట్ల అల్లాహ్ క్షమీశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم, باللغة التيلجو

﴿إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم﴾ [النور: 5]

Abdul Raheem Mohammad Moulana
kani atu pim'mata evaraite pascattapa padi tamanu tamu savarincukuntaro! Niscayanga, alanti vari patla allah ksamisiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
kāni aṭu pim'maṭa evaraitē paścāttāpa paḍi tamanu tāmu savarin̄cukuṇṭārō! Niścayaṅgā, alāṇṭi vāri paṭla allāh kṣamīśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో (అలాంటి వారిని) అల్లాహ్‌ క్షమిస్తాడు, కరుణిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek