×

ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలయిన (ముష్రిక్) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక 24:3 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:3) ayat 3 in Telugu

24:3 Surah An-Nur ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 3 - النور - Page - Juz 18

﴿ٱلزَّانِي لَا يَنكِحُ إِلَّا زَانِيَةً أَوۡ مُشۡرِكَةٗ وَٱلزَّانِيَةُ لَا يَنكِحُهَآ إِلَّا زَانٍ أَوۡ مُشۡرِكٞۚ وَحُرِّمَ ذَٰلِكَ عَلَى ٱلۡمُؤۡمِنِينَ ﴾
[النور: 3]

ఒక వ్యభిచారి, ఒక వ్యభిచారిణిని లేక బహుదైవారాధకురాలయిన (ముష్రిక్) స్త్రీని మాత్రమే వివాహమాడుతాడు; మరియు ఒక వ్యభిచారిణిని, ఒక వ్యభిచారుడో లేక ఒక బహుదైవారాధకుడో మాత్రమే వివాహమాడుతాడు. మరియు ఇలాంటి విషయం విశ్వాసుల కొరకు నిషేధించబడింది

❮ Previous Next ❯

ترجمة: الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان, باللغة التيلجو

﴿الزاني لا ينكح إلا زانية أو مشركة والزانية لا ينكحها إلا زان﴾ [النور: 3]

Abdul Raheem Mohammad Moulana
oka vyabhicari, oka vyabhicarinini leka bahudaivaradhakuralayina (musrik) strini matrame vivahamadutadu; mariyu oka vyabhicarinini, oka vyabhicarudo leka oka bahudaivaradhakudo matrame vivahamadutadu. Mariyu ilanti visayam visvasula koraku nisedhincabadindi
Abdul Raheem Mohammad Moulana
oka vyabhicāri, oka vyabhicāriṇini lēka bahudaivārādhakurālayina (muṣrik) strīni mātramē vivāhamāḍutāḍu; mariyu oka vyabhicāriṇini, oka vyabhicāruḍō lēka oka bahudaivārādhakuḍō mātramē vivāhamāḍutāḍu. Mariyu ilāṇṭi viṣayaṁ viśvāsula koraku niṣēdhin̄cabaḍindi
Muhammad Aziz Ur Rehman
వ్యభిచారి అయిన పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్కు స్త్రీని తప్ప మరెవరినీ వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాణ్ణి తప్ప వేరితరులను మనువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek