×

మరియు అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లాహ్ కు భయపడి, 24:52 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:52) ayat 52 in Telugu

24:52 Surah An-Nur ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 52 - النور - Page - Juz 18

﴿وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَخۡشَ ٱللَّهَ وَيَتَّقۡهِ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَآئِزُونَ ﴾
[النور: 52]

మరియు అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయత చూపేవారు మరియు అల్లాహ్ కు భయపడి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండేవారు, ఇలాంటి వారే సాఫల్యం (విజయం) పొందేవారు

❮ Previous Next ❯

ترجمة: ومن يطع الله ورسوله ويخش الله ويتقه فأولئك هم الفائزون, باللغة التيلجو

﴿ومن يطع الله ورسوله ويخش الله ويتقه فأولئك هم الفائزون﴾ [النور: 52]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah ku mariyu ayana sandesaharuniki vidheyata cupevaru mariyu allah ku bhayapadi, ayana yandu bhayabhaktulu kaligi undevaru, ilanti vare saphalyam (vijayam) pondevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh ku mariyu āyana sandēśaharuniki vidhēyata cūpēvāru mariyu allāh ku bhayapaḍi, āyana yandu bhayabhaktulu kaligi uṇḍēvāru, ilāṇṭi vārē sāphalyaṁ (vijayaṁ) pondēvāru
Muhammad Aziz Ur Rehman
ఎవరు అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహ్‌కు భయపడుతూ, ఆయన (శిక్షల) నుండి తమను కాపాడు కుంటారో వారే విజయం సాధించేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek