Quran with Telugu translation - Surah An-Nur ayat 53 - النور - Page - Juz 18
﴿۞ وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَئِنۡ أَمَرۡتَهُمۡ لَيَخۡرُجُنَّۖ قُل لَّا تُقۡسِمُواْۖ طَاعَةٞ مَّعۡرُوفَةٌۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ﴾
[النور: 53]
﴿وأقسموا بالله جهد أيمانهم لئن أمرتهم ليخرجن قل لا تقسموا طاعة معروفة﴾ [النور: 53]
Abdul Raheem Mohammad Moulana mariyu nivu okavela ajnapiste, anta vadali tappaka bayaludera galamani varu (a kapata visvasulu) allah peruto gatti pramanalu cestaru. Varito anu: "Pramanalu ceyakandi; mi vidheyata telisinde. Niscayanga miru cesedanta allah ku baga telusu |
Abdul Raheem Mohammad Moulana mariyu nīvu okavēḷa ājñāpistē, antā vadali tappaka bayaludēra galamani vāru (ā kapaṭa viśvāsulu) allāh pērutō gaṭṭi pramāṇālu cēstāru. Vāritō anu: "Pramāṇālu cēyakaṇḍi; mī vidhēyata telisindē. Niścayaṅgā mīru cēsēdantā allāh ku bāgā telusu |
Muhammad Aziz Ur Rehman “తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాము” అని (కపటులు) అల్లాహ్‌పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. “ప్రమాణాలు చేయకండి. మీ విధేయత (లోని చిత్తశుద్ధి) ఏ పాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు |