×

మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని 24:55 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:55) ayat 55 in Telugu

24:55 Surah An-Nur ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 55 - النور - Page - Juz 18

﴿وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَيَسۡتَخۡلِفَنَّهُمۡ فِي ٱلۡأَرۡضِ كَمَا ٱسۡتَخۡلَفَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَلَيُمَكِّنَنَّ لَهُمۡ دِينَهُمُ ٱلَّذِي ٱرۡتَضَىٰ لَهُمۡ وَلَيُبَدِّلَنَّهُم مِّنۢ بَعۡدِ خَوۡفِهِمۡ أَمۡنٗاۚ يَعۡبُدُونَنِي لَا يُشۡرِكُونَ بِي شَيۡـٔٗاۚ وَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ ﴾
[النور: 55]

మరియు మీలో విశ్వసించి సత్కార్యాలు చేసేవారితో: వారికి పూర్వం వారిని భూమికి ఉత్తరాధికారులుగా చేసినట్లు, వారిని కూడా ఉత్తరాధికారులుగా చేస్తానని; మరియు వారి కొరకు తాను సమ్మతించిన ధర్మాన్ని (ఇస్లాంను) స్థిరపరుస్తానని; మరియు వారి పూర్వపు భయస్థితిని వారి కొరకు శాంతిస్థితిగా మార్చుతానని, అల్లాహ్ వాగ్దానం చేశాడు. (ఇదంతా) వారు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించాలని మరియు నాకు ఎవరినీ సాటిగా (భాగస్వాములగా) కల్పించరాదని, మరియు దీని తరువాత కూడా ఎవరైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే అలాంటి వారు, వారే అవిధేయులు

❮ Previous Next ❯

ترجمة: وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف, باللغة التيلجو

﴿وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف﴾ [النور: 55]

Abdul Raheem Mohammad Moulana
mariyu milo visvasinci satkaryalu cesevarito: Variki purvam varini bhumiki uttaradhikaruluga cesinatlu, varini kuda uttaradhikaruluga cestanani; mariyu vari koraku tanu sam'matincina dharmanni (islannu) sthiraparustanani; mariyu vari purvapu bhayasthitini vari koraku santisthitiga marcutanani, allah vagdanam cesadu. (Idanta) varu nanne (allah ne) aradhincalani mariyu naku evarini satiga (bhagasvamulaga) kalpincaradani, mariyu dini taruvata kuda evaraina satyatiraskaraniki palpabadite alanti varu, vare avidheyulu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīlō viśvasin̄ci satkāryālu cēsēvāritō: Vāriki pūrvaṁ vārini bhūmiki uttarādhikārulugā cēsinaṭlu, vārini kūḍā uttarādhikārulugā cēstānani; mariyu vāri koraku tānu sam'matin̄cina dharmānni (islānnu) sthiraparustānani; mariyu vāri pūrvapu bhayasthitini vāri koraku śāntisthitigā mārcutānani, allāh vāgdānaṁ cēśāḍu. (Idantā) vāru nannē (allāh nē) ārādhin̄cālani mariyu nāku evarinī sāṭigā (bhāgasvāmulagā) kalpin̄carādani, mariyu dīni taruvāta kūḍā evarainā satyatiraskārāniki pālpabaḍitē alāṇṭi vāru, vārē avidhēyulu
Muhammad Aziz Ur Rehman
మీలో ఎవరు విశ్వసించి, మంచి పనులు చేశారో వారికి అల్లాహ్‌, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికీ వారు అవిధేయు లవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek