×

వారితో అను: "అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు 24:54 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:54) ayat 54 in Telugu

24:54 Surah An-Nur ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 54 - النور - Page - Juz 18

﴿قُلۡ أَطِيعُواْ ٱللَّهَ وَأَطِيعُواْ ٱلرَّسُولَۖ فَإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡهِ مَا حُمِّلَ وَعَلَيۡكُم مَّا حُمِّلۡتُمۡۖ وَإِن تُطِيعُوهُ تَهۡتَدُواْۚ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ ﴾
[النور: 54]

వారితో అను: "అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. కాని ఒకవేళ మీరు మరలిపోతే, అతనిపై (ప్రవక్తపై) విధించబడినదాని బాధ్యత అతనిది; మరియు మీపై విధించబడినదాని బాధ్యత మీది. మీరు అతనిని (ప్రవక్తను) అనుసరిస్తే మార్గదర్శకత్వం పొందుతారు. మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم, باللغة التيلجو

﴿قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم﴾ [النور: 54]

Abdul Raheem Mohammad Moulana
Varito anu: "Allah ku vidheyulai undandi mariyu sandesaharunni anusarincandi. Kani okavela miru maralipote, atanipai (pravaktapai) vidhincabadinadani badhyata atanidi; mariyu mipai vidhincabadinadani badhyata midi. Miru atanini (pravaktanu) anusariste margadarsakatvam pondutaru. Mariyu sandesaharuni badhyata kevalam spastanga sandesanni andajeyatam matrame
Abdul Raheem Mohammad Moulana
Vāritō anu: "Allāh ku vidhēyulai uṇḍaṇḍi mariyu sandēśaharuṇṇi anusarin̄caṇḍi. Kāni okavēḷa mīru maralipōtē, atanipai (pravaktapai) vidhin̄cabaḍinadāni bādhyata atanidi; mariyu mīpai vidhin̄cabaḍinadāni bādhyata mīdi. Mīru atanini (pravaktanu) anusaristē mārgadarśakatvaṁ pondutāru. Mariyu sandēśaharuni bādhyata kēvalaṁ spaṣṭaṅgā sandēśānni andajēyaṭaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా! వారికి ఈ విధంగా) చెప్పు: “అల్లాహ్‌ ఆదేశాన్ని పాలించండి. దైవప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు, మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయటం వరకే ప్రవక్త బాధ్యత (అని తెలుసుకోండి!”)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek