×

మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనింద మోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను 24:6 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:6) ayat 6 in Telugu

24:6 Surah An-Nur ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 6 - النور - Page - Juz 18

﴿وَٱلَّذِينَ يَرۡمُونَ أَزۡوَٰجَهُمۡ وَلَمۡ يَكُن لَّهُمۡ شُهَدَآءُ إِلَّآ أَنفُسُهُمۡ فَشَهَٰدَةُ أَحَدِهِمۡ أَرۡبَعُ شَهَٰدَٰتِۭ بِٱللَّهِ إِنَّهُۥ لَمِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[النور: 6]

మరియు ఎవరైతే, తమ భార్యల మీద అపనింద మోపి, దానికి తాము స్వయమే తప్ప ఇతరులను సాక్షులుగా తేలేరో, వారు తమంతట తామే నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేసి సాక్ష్యమిస్తూ; నిశ్చయంగా, తాను సత్యం పలుకుతున్నాననీ

❮ Previous Next ❯

ترجمة: والذين يرمون أزواجهم ولم يكن لهم شهداء إلا أنفسهم فشهادة أحدهم أربع, باللغة التيلجو

﴿والذين يرمون أزواجهم ولم يكن لهم شهداء إلا أنفسهم فشهادة أحدهم أربع﴾ [النور: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite, tama bharyala mida apaninda mopi, daniki tamu svayame tappa itarulanu saksuluga telero, varu tamantata tame nalugu sarlu allah pai pramanam cesi saksyamistu; niscayanga, tanu satyam palukutunnanani
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē, tama bhāryala mīda apaninda mōpi, dāniki tāmu svayamē tappa itarulanu sākṣulugā tēlērō, vāru tamantaṭa tāmē nālugu sārlu allāh pai pramāṇaṁ cēsi sākṣyamistū; niścayaṅgā, tānu satyaṁ palukutunnānanī
Muhammad Aziz Ur Rehman
ఎవరయినా తమ భార్యలపై (అక్రమ సంబంధపు) నిందమోపి, దానికి స్వయంగా తాము తప్ప మరెవరూ సాక్షులు లేని పక్షంలో వారిలో ప్రతి ఒక్కరూ నాలుగుసార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేసి, తాను చెప్పేది నిజం అని పలకాలి (అదే వారి సాక్ష్యం)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek