Quran with Telugu translation - Surah An-Nur ayat 62 - النور - Page - Juz 18
﴿إِنَّمَا ٱلۡمُؤۡمِنُونَ ٱلَّذِينَ ءَامَنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَإِذَا كَانُواْ مَعَهُۥ عَلَىٰٓ أَمۡرٖ جَامِعٖ لَّمۡ يَذۡهَبُواْ حَتَّىٰ يَسۡتَـٔۡذِنُوهُۚ إِنَّ ٱلَّذِينَ يَسۡتَـٔۡذِنُونَكَ أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱللَّهِ وَرَسُولِهِۦۚ فَإِذَا ٱسۡتَـٔۡذَنُوكَ لِبَعۡضِ شَأۡنِهِمۡ فَأۡذَن لِّمَن شِئۡتَ مِنۡهُمۡ وَٱسۡتَغۡفِرۡ لَهُمُ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[النور: 62]
﴿إنما المؤمنون الذين آمنوا بالله ورسوله وإذا كانوا معه على أمر جامع﴾ [النور: 62]
Abdul Raheem Mohammad Moulana allah nu ayana pravaktanu hrdayapurvakanga visvasincina vare nijamaina visvasulu mariyu varu edaina samuhika karyam nimittam atanito (daivapravaktato) unnappudu, atani anumati lenide vellipokudadu. Niscayanga, evaraite nito (o muham'mad!) Anumati adugutaro alanti vare vastavanga! Allah nu mariyu ayana pravaktanu visvasincina varu. Kanuka varu tama e pani korakaina anumati adigite, varilo nivu korina variki anumatinivvu. Mariyu varini ksamincamani allah nu prarthincu. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana allāh nu āyana pravaktanu hr̥dayapūrvakaṅgā viśvasin̄cina vārē nijamaina viśvāsulu mariyu vāru ēdainā sāmūhika kāryaṁ nimittaṁ atanitō (daivapravaktatō) unnappuḍu, atani anumati lēnidē veḷḷipōkūḍadu. Niścayaṅgā, evaraitē nītō (ō muham'mad!) Anumati aḍugutārō alāṇṭi vārē vāstavaṅgā! Allāh nu mariyu āyana pravaktanu viśvasin̄cina vāru. Kanuka vāru tama ē pani korakainā anumati aḍigitē, vārilō nīvu kōrina vāriki anumatinivvu. Mariyu vārini kṣamin̄camani allāh nu prārthin̄cu. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను నమ్ముతూ, ఏదైనా సామూహిక వ్యవహారంలో దైవప్రవక్త వెంట ఉన్నప్పుడు ఆయన అనుమతి పొందనంత వరకూ ఎక్కడికీ పోకుండా ఉండేవారే సిసలైన విశ్వాసులు. అలాంటి (కీలక) సమయాలలో నీ నుండి అనుమతి తీసుకునేవారే వాస్తవానికి అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తను విశ్వసించినవారు. కనుక (ఓ ప్రవక్తా!) అలాంటి వారు ఎప్పుడయినా, ఏదయినా తమ పని మీద నీ నుండి సెలవు కోరితే, వారిలో నువ్వు తలచిన వారికి సెలవు ఇస్తూ ఉండు. ఇంకా వారి మన్నింపు కొరకు అల్లాహ్‌ను వేడుకుంటూ ఉండు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు |