×

(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరి నొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో 24:63 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:63) ayat 63 in Telugu

24:63 Surah An-Nur ayat 63 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 63 - النور - Page - Juz 18

﴿لَّا تَجۡعَلُواْ دُعَآءَ ٱلرَّسُولِ بَيۡنَكُمۡ كَدُعَآءِ بَعۡضِكُم بَعۡضٗاۚ قَدۡ يَعۡلَمُ ٱللَّهُ ٱلَّذِينَ يَتَسَلَّلُونَ مِنكُمۡ لِوَاذٗاۚ فَلۡيَحۡذَرِ ٱلَّذِينَ يُخَالِفُونَ عَنۡ أَمۡرِهِۦٓ أَن تُصِيبَهُمۡ فِتۡنَةٌ أَوۡ يُصِيبَهُمۡ عَذَابٌ أَلِيمٌ ﴾
[النور: 63]

(ఓ విశ్వాసులారా!) సందేశహరుని పిలుపును మీరు, మీలో ఒకరి నొకరు పిలుచుకునే పిలుపుగా భావించకండి. మీలో ఒకరి చాటున ఒకరు దాక్కుంటూ మెల్లగా జారిపోయే వారిని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. దైవప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించే వారు, తాము ఏదైనా ఆపదలో చిక్కుకు పోతారేమోననీ లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి

❮ Previous Next ❯

ترجمة: لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين, باللغة التيلجو

﴿لا تجعلوا دعاء الرسول بينكم كدعاء بعضكم بعضا قد يعلم الله الذين﴾ [النور: 63]

Abdul Raheem Mohammad Moulana
(O visvasulara!) Sandesaharuni pilupunu miru, milo okari nokaru pilucukune pilupuga bhavincakandi. Milo okari catuna okaru dakkuntu mellaga jaripoye varini gurinci allah ku baga telusu. Daivapravakta ajnanu ullanghince varu, tamu edaina apadalo cikkuku potaremonani leda badhakaramaina siksaku guri ceyabadataremonani bhayapadali
Abdul Raheem Mohammad Moulana
(Ō viśvāsulārā!) Sandēśaharuni pilupunu mīru, mīlō okari nokaru pilucukunē pilupugā bhāvin̄cakaṇḍi. Mīlō okari cāṭuna okaru dākkuṇṭū mellagā jāripōyē vārini gurin̄ci allāh ku bāgā telusu. Daivapravakta ājñanu ullaṅghin̄cē vāru, tāmu ēdainā āpadalō cikkuku pōtārēmōnanī lēdā bādhākaramaina śikṣaku guri cēyabaḍatārēmōnani bhayapaḍāli
Muhammad Aziz Ur Rehman
మీరు దైవప్రవక్త పిలుపును, మీలో ఒండొకరిని పిలుచుకునే మామూలు పిలుపులా అనుకోకండి. మీలో ఒకరి వెనుక ఒకరు దాక్కుంటూ మెల్లగా జారుకునే వారెవరో అల్లాహ్‌కు తెలుసు. వినండి! ఎవరు ప్రవక్త ఆజ్ఞను ఎదిరిస్తున్నారో వారు, తమపై ఏదయినా ఘోర విపత్తు వచ్చిపడుతుందేమోనని లేదా తమను ఏదయినా బాధాకరమైన శిక్ష చుట్టు ముడుతుందేమోనని భయపడాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek