×

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ దే! మీ స్థితి ఆయనకు 24:64 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:64) ayat 64 in Telugu

24:64 Surah An-Nur ayat 64 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 64 - النور - Page - Juz 18

﴿أَلَآ إِنَّ لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ قَدۡ يَعۡلَمُ مَآ أَنتُمۡ عَلَيۡهِ وَيَوۡمَ يُرۡجَعُونَ إِلَيۡهِ فَيُنَبِّئُهُم بِمَا عَمِلُواْۗ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمُۢ ﴾
[النور: 64]

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ దే! మీ స్థితి ఆయనకు బాగా తెలుసు మరియు అందరూ ఆయన వద్దకు మరలింపబడిన రోజు వారు చేసి వచ్చిన కర్మలన్నీ ఆయన వారికి తెలియజేస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి దానిని గురించి పూర్తి జ్ఞానముంది

❮ Previous Next ❯

ترجمة: ألا إن لله ما في السموات والأرض قد يعلم ما أنتم عليه, باللغة التيلجو

﴿ألا إن لله ما في السموات والأرض قد يعلم ما أنتم عليه﴾ [النور: 64]

Abdul Raheem Mohammad Moulana
vinandi! Niscayanga, akasalalo mariyu bhumilo nunna samastamu allah de! Mi sthiti ayanaku baga telusu mariyu andaru ayana vaddaku maralimpabadina roju varu cesi vaccina karmalanni ayana variki teliyajestadu. Mariyu allah ku prati danini gurinci purti jnanamundi
Abdul Raheem Mohammad Moulana
vinaṇḍi! Niścayaṅgā, ākāśālalō mariyu bhūmilō nunna samastamū allāh dē! Mī sthiti āyanaku bāgā telusu mariyu andarū āyana vaddaku maralimpabaḍina rōju vāru cēsi vaccina karmalannī āyana vāriki teliyajēstāḍu. Mariyu allāh ku prati dānini gurin̄ci pūrti jñānamundi
Muhammad Aziz Ur Rehman
వినండి! భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ అల్లాహ్‌దే. మీ స్థితిగతుల గురించి ఆయనకు బాగా తెలుసు. వారందరూ ఆయన వైపుకు మరలించబడిన రోజున, వారు చేసిన కర్మలన్నింటినీ ఆయన వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్‌ ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek