×

ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవటానికి, నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ; నిశ్చయంగా, 24:8 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:8) ayat 8 in Telugu

24:8 Surah An-Nur ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 8 - النور - Page - Juz 18

﴿وَيَدۡرَؤُاْ عَنۡهَا ٱلۡعَذَابَ أَن تَشۡهَدَ أَرۡبَعَ شَهَٰدَٰتِۭ بِٱللَّهِ إِنَّهُۥ لَمِنَ ٱلۡكَٰذِبِينَ ﴾
[النور: 8]

ఇక ఆమె (భార్య) శిక్షను తప్పించుకోవటానికి, నాలుగు సార్లు అల్లాహ్ పై ప్రమాణం చేస్తూ; నిశ్చయంగా, అతడు అబద్ధం చెబుతున్నాడనీ

❮ Previous Next ❯

ترجمة: ويدرأ عنها العذاب أن تشهد أربع شهادات بالله إنه لمن الكاذبين, باللغة التيلجو

﴿ويدرأ عنها العذاب أن تشهد أربع شهادات بالله إنه لمن الكاذبين﴾ [النور: 8]

Abdul Raheem Mohammad Moulana
Ika ame (bharya) siksanu tappincukovataniki, nalugu sarlu allah pai pramanam cestu; niscayanga, atadu abad'dham cebutunnadani
Abdul Raheem Mohammad Moulana
Ika āme (bhārya) śikṣanu tappin̄cukōvaṭāniki, nālugu sārlu allāh pai pramāṇaṁ cēstū; niścayaṅgā, ataḍu abad'dhaṁ cebutunnāḍanī
Muhammad Aziz Ur Rehman
ఇక ఆ స్త్రీ శిక్ష నుంచి బయటపడే మార్గం ఏమిటంటే, ఆమె నాలుగుసార్లు అల్లాహ్‌పై ప్రమాణం చేసి, ‘తన భర్త చెప్పేది అబద్ధం’ అని పలకాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek