×

మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూత్) నగరం మీద నుండి వాస్తవానికి వారు 25:40 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:40) ayat 40 in Telugu

25:40 Surah Al-Furqan ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 40 - الفُرقَان - Page - Juz 19

﴿وَلَقَدۡ أَتَوۡاْ عَلَى ٱلۡقَرۡيَةِ ٱلَّتِيٓ أُمۡطِرَتۡ مَطَرَ ٱلسَّوۡءِۚ أَفَلَمۡ يَكُونُواْ يَرَوۡنَهَاۚ بَلۡ كَانُواْ لَا يَرۡجُونَ نُشُورٗا ﴾
[الفُرقَان: 40]

మరియు మేము దారుణమైన (రాళ్ళ) వర్షం కురిపించిన (లూత్) నగరం మీద నుండి వాస్తవానికి వారు (అవిశ్వాసులు) ప్రయాణం చేసి ఉంటారు. ఏమీ? వారు దానిని (దాని స్థితిని) చూడటం లేదా? వాస్తవానికి, వారు తిరిగి బ్రతికించి లేపబడతారని నమ్మలేదు

❮ Previous Next ❯

ترجمة: ولقد أتوا على القرية التي أمطرت مطر السوء أفلم يكونوا يرونها بل, باللغة التيلجو

﴿ولقد أتوا على القرية التي أمطرت مطر السوء أفلم يكونوا يرونها بل﴾ [الفُرقَان: 40]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu darunamaina (ralla) varsam kuripincina (lut) nagaram mida nundi vastavaniki varu (avisvasulu) prayanam cesi untaru. Emi? Varu danini (dani sthitini) cudatam leda? Vastavaniki, varu tirigi bratikinci lepabadatarani nam'maledu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu dāruṇamaina (rāḷḷa) varṣaṁ kuripin̄cina (lūt) nagaraṁ mīda nuṇḍi vāstavāniki vāru (aviśvāsulu) prayāṇaṁ cēsi uṇṭāru. Ēmī? Vāru dānini (dāni sthitini) cūḍaṭaṁ lēdā? Vāstavāniki, vāru tirigi bratikin̄ci lēpabaḍatārani nam'malēdu
Muhammad Aziz Ur Rehman
దారుణంగా (రాళ్ళ) వర్షం కురిపించబడిన పట్టణం సమీపం నుంచి వారు (అవిశ్వాసులు) రాకపోకలు సాగిస్తున్నారు. అయినా వారు దానిని చూడటం లేదా? అసలు విషయం ఏమిటంటే వారికి మరణానంతరం తిరిగి లేపబడతామన్న దానిపై ఆశలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek