×

(ఓ ముహమ్మద్!) వారు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పరిహాసాలనికి గురి చేస్తూ ఇలా అంటారు: "ఏమీ? 25:41 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:41) ayat 41 in Telugu

25:41 Surah Al-Furqan ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 41 - الفُرقَان - Page - Juz 19

﴿وَإِذَا رَأَوۡكَ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا ٱلَّذِي بَعَثَ ٱللَّهُ رَسُولًا ﴾
[الفُرقَان: 41]

(ఓ ముహమ్మద్!) వారు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను పరిహాసాలనికి గురి చేస్తూ ఇలా అంటారు: "ఏమీ? ఇతనినేనా, అల్లాహ్ తన సందేశహరునిగా చేసి పంపింది

❮ Previous Next ❯

ترجمة: وإذا رأوك إن يتخذونك إلا هزوا أهذا الذي بعث الله رسولا, باللغة التيلجو

﴿وإذا رأوك إن يتخذونك إلا هزوا أهذا الذي بعث الله رسولا﴾ [الفُرقَان: 41]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Varu ninnu cusinappudalla ninnu parihasalaniki guri cestu ila antaru: "Emi? Itaninena, allah tana sandesaharuniga cesi pampindi
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Vāru ninnu cūsinappuḍallā ninnu parihāsālaniki guri cēstū ilā aṇṭāru: "Ēmī? Itaninēnā, allāh tana sandēśaharunigā cēsi pampindi
Muhammad Aziz Ur Rehman
వారు (అవిశ్వాసులు) నిన్ను చూచినప్పుడల్లా, నీతో పరిహాసానికి దిగుతారు. “దేవుడు ప్రవక్తగా చేసి పంపినది ఈయనగారి నేనా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek