×

మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? 25:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:60) ayat 60 in Telugu

25:60 Surah Al-Furqan ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 60 - الفُرقَان - Page - Juz 19

﴿وَإِذَا قِيلَ لَهُمُ ٱسۡجُدُواْۤ لِلرَّحۡمَٰنِ قَالُواْ وَمَا ٱلرَّحۡمَٰنُ أَنَسۡجُدُ لِمَا تَأۡمُرُنَا وَزَادَهُمۡ نُفُورٗا۩ ﴾
[الفُرقَان: 60]

మరియు వారితో: "ఆ కరుణామయునికి సాష్టాంగం (సజ్దా) చేయండి." అని అన్నప్పుడల్లా, వారంటారు: "ఆ కరుణామయుడెవడు? మీరు ఆజ్ఞాపించిన వానికి మేము సాష్టాంగం (సజ్దా) చేయాలా?" మరియు అది (నీ పిలుపు) వారి వ్యతిరేకతను మరింత అధికమే చేసింది

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم اسجدوا للرحمن قالوا وما الرحمن أنسجد لما تأمرنا وزادهم, باللغة التيلجو

﴿وإذا قيل لهم اسجدوا للرحمن قالوا وما الرحمن أنسجد لما تأمرنا وزادهم﴾ [الفُرقَان: 60]

Abdul Raheem Mohammad Moulana
mariyu varito: "A karunamayuniki sastangam (sajda) ceyandi." Ani annappudalla, varantaru: "A karunamayudevadu? Miru ajnapincina vaniki memu sastangam (sajda) ceyala?" Mariyu adi (ni pilupu) vari vyatirekatanu marinta adhikame cesindi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāritō: "Ā karuṇāmayuniki sāṣṭāṅgaṁ (sajdā) cēyaṇḍi." Ani annappuḍallā, vāraṇṭāru: "Ā karuṇāmayuḍevaḍu? Mīru ājñāpin̄cina vāniki mēmu sāṣṭāṅgaṁ (sajdā) cēyālā?" Mariyu adi (nī pilupu) vāri vyatirēkatanu marinta adhikamē cēsindi
Muhammad Aziz Ur Rehman
“కరుణామయునికి సాష్టాంగపడండి” అని వారితో అన్నప్పుడు, ‘కరుణామయుడంటే ఏమిటీ? (ఆయనెవడు?) నువ్వు ఆజ్ఞాపించినవానికి మేము సాష్టాంగపడాలా?’ అని వారంటారు. ఇది (ఈ ధర్మబోధ) వారి ద్వేషాన్ని మరింత అధికం చేసింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek