×

ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ 25:59 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:59) ayat 59 in Telugu

25:59 Surah Al-Furqan ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 59 - الفُرقَان - Page - Juz 19

﴿ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ وَمَا بَيۡنَهُمَا فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ ٱلرَّحۡمَٰنُ فَسۡـَٔلۡ بِهِۦ خَبِيرٗا ﴾
[الفُرقَان: 59]

ఆయనే ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తరువాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన అనంత కరుణా మయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు

❮ Previous Next ❯

ترجمة: الذي خلق السموات والأرض وما بينهما في ستة أيام ثم استوى على, باللغة التيلجو

﴿الذي خلق السموات والأرض وما بينهما في ستة أيام ثم استوى على﴾ [الفُرقَان: 59]

Abdul Raheem Mohammad Moulana
ayane akasalanu mariyu bhumini mariyu vati madhya unna samastanni aru dinamulalo (ayyam lalo) srstinci, taruvata tana sinhasananni (ars nu) adhisthincadu. Ayana ananta karuna mayudu, ayana ghanatanu gurinci erigina vadini adugu
Abdul Raheem Mohammad Moulana
āyanē ākāśālanu mariyu bhūmini mariyu vāṭi madhya unna samastānni āru dinamulalō (ayyām lalō) sr̥ṣṭin̄ci, taruvāta tana sinhāsanānni (arṣ nu) adhiṣṭhin̄cāḍu. Āyana ananta karuṇā mayuḍu, āyana ghanatanu gurin̄ci erigina vāḍini aḍugu
Muhammad Aziz Ur Rehman
ఆయనే ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్యనున్న సమస్త వస్తువులను ఆరు దినాలలో సృష్టించాడు. ఆ తరువాత అధికార పీఠంపై (అర్ష్‌పై) ఆసీనుడయ్యాడు. ఆయన కరుణామయుడు. కావాలంటే (ఆయన వైభవాన్ని గురించి) తెలిసిన వానిని అడుగు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek