×

మరియు ఆయనే, రేయింబవళ్ళను ఒకదాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్లు చేసేవాడు, ఇవన్నీ గమనించ గోరిన 25:62 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:62) ayat 62 in Telugu

25:62 Surah Al-Furqan ayat 62 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 62 - الفُرقَان - Page - Juz 19

﴿وَهُوَ ٱلَّذِي جَعَلَ ٱلَّيۡلَ وَٱلنَّهَارَ خِلۡفَةٗ لِّمَنۡ أَرَادَ أَن يَذَّكَّرَ أَوۡ أَرَادَ شُكُورٗا ﴾
[الفُرقَان: 62]

మరియు ఆయనే, రేయింబవళ్ళను ఒకదాని వెంట ఒకటి అనుక్రమంగా వచ్చేటట్లు చేసేవాడు, ఇవన్నీ గమనించ గోరిన వారి కొరకు లేదా కృతజ్ఞత చూపగోరిన వారి కొరకు ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد, باللغة التيلجو

﴿وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد﴾ [الفُرقَان: 62]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane, reyimbavallanu okadani venta okati anukramanga vaccetatlu cesevadu, ivanni gamaninca gorina vari koraku leda krtajnata cupagorina vari koraku unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē, rēyimbavaḷḷanu okadāni veṇṭa okaṭi anukramaṅgā vaccēṭaṭlu cēsēvāḍu, ivannī gamanin̄ca gōrina vāri koraku lēdā kr̥tajñata cūpagōrina vāri koraku unnāyi
Muhammad Aziz Ur Rehman
ఆయనే రేయింబవళ్ళను ఒకదాని వెనుక ఒకటి వచ్చేలా చేశాడు. ఇదంతా గుణపాఠం నేర్చుకునే వాని కోసం, లేదా కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోదలచిన వాని కోసం చేయబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek