×

మరియు ఎవరైతే, అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో! మరియు వ్యర్థమైన పనుల వైపు నుండి పోవటం జరిగితే, 25:72 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:72) ayat 72 in Telugu

25:72 Surah Al-Furqan ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 72 - الفُرقَان - Page - Juz 19

﴿وَٱلَّذِينَ لَا يَشۡهَدُونَ ٱلزُّورَ وَإِذَا مَرُّواْ بِٱللَّغۡوِ مَرُّواْ كِرَامٗا ﴾
[الفُرقَان: 72]

మరియు ఎవరైతే, అబద్ధమైన సాక్ష్యం ఇవ్వరో! మరియు వ్యర్థమైన పనుల వైపు నుండి పోవటం జరిగితే, సంస్కారవంతులుగా అక్కడి నుండి దాటిపోతారో

❮ Previous Next ❯

ترجمة: والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما, باللغة التيلجو

﴿والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما﴾ [الفُرقَان: 72]

Abdul Raheem Mohammad Moulana
Mariyu evaraite, abad'dhamaina saksyam ivvaro! Mariyu vyarthamaina panula vaipu nundi povatam jarigite, sanskaravantuluga akkadi nundi datipotaro
Abdul Raheem Mohammad Moulana
Mariyu evaraitē, abad'dhamaina sākṣyaṁ ivvarō! Mariyu vyarthamaina panula vaipu nuṇḍi pōvaṭaṁ jarigitē, sanskāravantulugā akkaḍi nuṇḍi dāṭipōtārō
Muhammad Aziz Ur Rehman
వారు (కరుణామయుని సిసలైన దాసులు) అసత్యానికి సాక్షులుగా ఉండరు. ఎప్పుడైనా వ్యర్థమైనవాటి గుండా పోవలసి వస్తే, హుందాగా ముందుకు సాగిపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek