Quran with Telugu translation - Surah Al-Furqan ayat 74 - الفُرقَان - Page - Juz 19
﴿وَٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَا هَبۡ لَنَا مِنۡ أَزۡوَٰجِنَا وَذُرِّيَّٰتِنَا قُرَّةَ أَعۡيُنٖ وَٱجۡعَلۡنَا لِلۡمُتَّقِينَ إِمَامًا ﴾
[الفُرقَان: 74]
﴿والذين يقولون ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين﴾ [الفُرقَان: 74]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite, ila prarthistaro: "O ma prabhu! Ma sahavasula (ajvaj la) mariyu santanam dvara ma kannulaku calladanam prasadincu. Mariyu mam'malni daivabhiti galavariki nayakuluga (imamuluga) ceyi |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē, ilā prārthistārō: "Ō mā prabhū! Mā sahavāsula (ajvāj la) mariyu santānaṁ dvārā mā kannulaku calladanaṁ prasādin̄cu. Mariyu mam'malni daivabhīti galavāriki nāyakulugā (imāmulugā) cēyi |
Muhammad Aziz Ur Rehman వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు : “ఓ మా ప్రభూ! నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు. మమ్మల్ని దైవ భక్తిపరుల (ముత్తఖీన్‌ల) నాయకునిగా చేయి.” |