×

ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా (స్వర్గంలో) ఉన్నత స్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన 25:75 Telugu translation

Quran infoTeluguSurah Al-Furqan ⮕ (25:75) ayat 75 in Telugu

25:75 Surah Al-Furqan ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Furqan ayat 75 - الفُرقَان - Page - Juz 19

﴿أُوْلَٰٓئِكَ يُجۡزَوۡنَ ٱلۡغُرۡفَةَ بِمَا صَبَرُواْ وَيُلَقَّوۡنَ فِيهَا تَحِيَّةٗ وَسَلَٰمًا ﴾
[الفُرقَان: 75]

ఇలాంటి వారే తమ సహనశీలతకు ప్రతిఫలంగా (స్వర్గంలో) ఉన్నత స్థానాన్ని పొందేవారు. అక్కడ వారికి గౌరవమైన స్వాగతం మరియు శాంతి లభిస్తాయి

❮ Previous Next ❯

ترجمة: أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما, باللغة التيلجو

﴿أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما﴾ [الفُرقَان: 75]

Abdul Raheem Mohammad Moulana
ilanti vare tama sahanasilataku pratiphalanga (svarganlo) unnata sthananni pondevaru. Akkada variki gauravamaina svagatam mariyu santi labhistayi
Abdul Raheem Mohammad Moulana
ilāṇṭi vārē tama sahanaśīlataku pratiphalaṅgā (svarganlō) unnata sthānānni pondēvāru. Akkaḍa vāriki gauravamaina svāgataṁ mariyu śānti labhistāyi
Muhammad Aziz Ur Rehman
ఇలాంటి వారికే వారి సహన స్థయిర్యాలకు బదులుగా స్వర్గంలోని అత్యున్నత స్థానాలు వొసగబడతాయి. అక్కడ సలాం, దీవెనలతో వారికి స్వాగత సత్కారాలు లభిస్తాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek