×

ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో 26:139 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:139) ayat 139 in Telugu

26:139 Surah Ash-Shu‘ara’ ayat 139 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 139 - الشعراء - Page - Juz 19

﴿فَكَذَّبُوهُ فَأَهۡلَكۡنَٰهُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗۖ وَمَا كَانَ أَكۡثَرُهُم مُّؤۡمِنِينَ ﴾
[الشعراء: 139]

ఈ విధంగా, వారు అతనిని అసత్యవాదుడని తిరస్కరించారు. కావున మేము వారిని నశింపజేశాము. నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉంది. అయినా వారిలో చాలా మంది విశ్వసించటం లేదు

❮ Previous Next ❯

ترجمة: فكذبوه فأهلكناهم إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين, باللغة التيلجو

﴿فكذبوه فأهلكناهم إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين﴾ [الشعراء: 139]

Abdul Raheem Mohammad Moulana
i vidhanga, varu atanini asatyavadudani tiraskarincaru. Kavuna memu varini nasimpajesamu. Niscayanga indulo oka sucana undi. Ayina varilo cala mandi visvasincatam ledu
Abdul Raheem Mohammad Moulana
ī vidhaṅgā, vāru atanini asatyavāduḍani tiraskarin̄cāru. Kāvuna mēmu vārini naśimpajēśāmu. Niścayaṅgā indulō oka sūcana undi. Ayinā vārilō cālā mandi viśvasin̄caṭaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
ఆద్‌ (జాతి) వారు అతనిని (హూదును) ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది. కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek