×

ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) 26:7 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:7) ayat 7 in Telugu

26:7 Surah Ash-Shu‘ara’ ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 7 - الشعراء - Page - Juz 19

﴿أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلۡأَرۡضِ كَمۡ أَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ زَوۡجٖ كَرِيمٍ ﴾
[الشعراء: 7]

ఏమీ? వారు భూమి వైపు చూడలేదా? మేము దానిలో ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల (జీవరాసుల్ని) పుట్టించామో

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا إلى الأرض كم أنبتنا فيها من كل زوج كريم, باللغة التيلجو

﴿أو لم يروا إلى الأرض كم أنبتنا فيها من كل زوج كريم﴾ [الشعراء: 7]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu bhumi vaipu cudaleda? Memu danilo enta puskalanga sresthamaina rakarakala (jivarasulni) puttincamo
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru bhūmi vaipu cūḍalēdā? Mēmu dānilō enta puṣkalaṅgā śrēṣṭhamaina rakarakāla (jīvarāsulni) puṭṭin̄cāmō
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వారు భూమిపై దృష్టిని సారించలేదా? అందులో మేము అన్నిరకాల శ్రేష్ఠమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నామో! (చూడలేదా)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek