×

వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో 26:6 Telugu translation

Quran infoTeluguSurah Ash-Shu‘ara’ ⮕ (26:6) ayat 6 in Telugu

26:6 Surah Ash-Shu‘ara’ ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ash-Shu‘ara’ ayat 6 - الشعراء - Page - Juz 19

﴿فَقَدۡ كَذَّبُواْ فَسَيَأۡتِيهِمۡ أَنۢبَٰٓؤُاْ مَا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[الشعراء: 6]

వాస్తవానికి, ఇప్పుడు వారు తిరస్కరించారు, కాని త్వరలోనే వారు ఎగతాళి చేస్తూ వచ్చిన దాని యథార్థమేమిటో వారికి తెలిసిపోతుంది

❮ Previous Next ❯

ترجمة: فقد كذبوا فسيأتيهم أنباء ما كانوا به يستهزئون, باللغة التيلجو

﴿فقد كذبوا فسيأتيهم أنباء ما كانوا به يستهزئون﴾ [الشعراء: 6]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, ippudu varu tiraskarincaru, kani tvaralone varu egatali cestu vaccina dani yatharthamemito variki telisipotundi
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, ippuḍu vāru tiraskarin̄cāru, kāni tvaralōnē vāru egatāḷi cēstū vaccina dāni yathārthamēmiṭō vāriki telisipōtundi
Muhammad Aziz Ur Rehman
వారు ధిక్కరించారు. కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారివద్దకు చేరుతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek