×

నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు 27:23 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:23) ayat 23 in Telugu

27:23 Surah An-Naml ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 23 - النَّمل - Page - Juz 19

﴿إِنِّي وَجَدتُّ ٱمۡرَأَةٗ تَمۡلِكُهُمۡ وَأُوتِيَتۡ مِن كُلِّ شَيۡءٖ وَلَهَا عَرۡشٌ عَظِيمٞ ﴾
[النَّمل: 23]

నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు ఒసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనం ఉంది

❮ Previous Next ❯

ترجمة: إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم, باللغة التيلجو

﴿إني وجدت امرأة تملكهم وأوتيت من كل شيء ولها عرش عظيم﴾ [النَّمل: 23]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, nenu akkada oka strini cusanu. Ame varipai (raniga) paripalana cestundi. Ameku prati vastuvu osangabadi undi. Ame daggara oka goppa sinhasanam undi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, nēnu akkaḍa oka strīni cūśānu. Āme vāripai (rāṇigā) paripālana cēstundi. Āmeku prati vastuvu osaṅgabaḍi undi. Āme daggara oka goppa sinhāsanaṁ undi
Muhammad Aziz Ur Rehman
“(ఆ జాతి) వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి (అంతో ఇంతో) ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek