×

ఆ తరువాత ఎంతో సేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది: "నీకు తెలియని 27:22 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:22) ayat 22 in Telugu

27:22 Surah An-Naml ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 22 - النَّمل - Page - Juz 19

﴿فَمَكَثَ غَيۡرَ بَعِيدٖ فَقَالَ أَحَطتُ بِمَا لَمۡ تُحِطۡ بِهِۦ وَجِئۡتُكَ مِن سَبَإِۭ بِنَبَإٖ يَقِينٍ ﴾
[النَّمل: 22]

ఆ తరువాత ఎంతో సేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది: "నీకు తెలియని విషయమొకటి నేను తెలుసుకొని వచ్చాను. నేను సబాను గురించి ఒక నమ్మకమైన వార్తను నీ కొరకు తెచ్చాను

❮ Previous Next ❯

ترجمة: فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبإ, باللغة التيلجو

﴿فمكث غير بعيد فقال أحطت بما لم تحط به وجئتك من سبإ﴾ [النَّمل: 22]

Abdul Raheem Mohammad Moulana
a taruvata ento sepu gadavaka munde adi vacci ila annadi: "Niku teliyani visayamokati nenu telusukoni vaccanu. Nenu sabanu gurinci oka nam'makamaina vartanu ni koraku teccanu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta entō sēpu gaḍavaka mundē adi vacci ilā annadi: "Nīku teliyani viṣayamokaṭi nēnu telusukoni vaccānu. Nēnu sabānu gurin̄ci oka nam'makamaina vārtanu nī koraku teccānu
Muhammad Aziz Ur Rehman
కొద్ది సేపట్లోనే అది వచ్చి ఇలా విన్న వించుకోసాగింది : “మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను ‘సబా’ (జాతి)కి చెందిన ఒక నిజవార్తను మోసుకువచ్చాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek