×

మరియు నేను ఆమెను మరియు ఆమె జాతివారిని అల్లాహ్ ను వదలి సూర్యునికి సాష్టాంగం (సజ్దా) 27:24 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:24) ayat 24 in Telugu

27:24 Surah An-Naml ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 24 - النَّمل - Page - Juz 19

﴿وَجَدتُّهَا وَقَوۡمَهَا يَسۡجُدُونَ لِلشَّمۡسِ مِن دُونِ ٱللَّهِ وَزَيَّنَ لَهُمُ ٱلشَّيۡطَٰنُ أَعۡمَٰلَهُمۡ فَصَدَّهُمۡ عَنِ ٱلسَّبِيلِ فَهُمۡ لَا يَهۡتَدُونَ ﴾
[النَّمل: 24]

మరియు నేను ఆమెను మరియు ఆమె జాతివారిని అల్లాహ్ ను వదలి సూర్యునికి సాష్టాంగం (సజ్దా) చేయటం చూశాను మరియు షైతాన్ వారి కర్మలను, వారికి మంచివిగా తోచేటట్లు చేశాడు. కావున వారిని సన్మార్గం నుండి నిరోధించాడు, కాబట్టి వారు సన్మార్గం పొందలేక పోయారు

❮ Previous Next ❯

ترجمة: وجدتها وقومها يسجدون للشمس من دون الله وزين لهم الشيطان أعمالهم فصدهم, باللغة التيلجو

﴿وجدتها وقومها يسجدون للشمس من دون الله وزين لهم الشيطان أعمالهم فصدهم﴾ [النَّمل: 24]

Abdul Raheem Mohammad Moulana
mariyu nenu amenu mariyu ame jativarini allah nu vadali suryuniki sastangam (sajda) ceyatam cusanu mariyu saitan vari karmalanu, variki manciviga tocetatlu cesadu. Kavuna varini sanmargam nundi nirodhincadu, kabatti varu sanmargam pondaleka poyaru
Abdul Raheem Mohammad Moulana
mariyu nēnu āmenu mariyu āme jātivārini allāh nu vadali sūryuniki sāṣṭāṅgaṁ (sajdā) cēyaṭaṁ cūśānu mariyu ṣaitān vāri karmalanu, vāriki man̄civigā tōcēṭaṭlu cēśāḍu. Kāvuna vārini sanmārgaṁ nuṇḍi nirōdhin̄cāḍu, kābaṭṭi vāru sanmārgaṁ pondalēka pōyāru
Muhammad Aziz Ur Rehman
“అయితే ఆమె, ఆమె ప్రజలు కూడా అల్లాహ్‌ను వదలి సూర్యునికి ప్రణమిల్లటం నేను గమనించాను. షైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి, వాళ్లను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతున్నారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek