×

(జ్ఞాపకం చేసుకోండి!) మూసా తన ఇంటివారితో: "నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది. నేను దాని 27:7 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:7) ayat 7 in Telugu

27:7 Surah An-Naml ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 7 - النَّمل - Page - Juz 19

﴿إِذۡ قَالَ مُوسَىٰ لِأَهۡلِهِۦٓ إِنِّيٓ ءَانَسۡتُ نَارٗا سَـَٔاتِيكُم مِّنۡهَا بِخَبَرٍ أَوۡ ءَاتِيكُم بِشِهَابٖ قَبَسٖ لَّعَلَّكُمۡ تَصۡطَلُونَ ﴾
[النَّمل: 7]

(జ్ఞాపకం చేసుకోండి!) మూసా తన ఇంటివారితో: "నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది. నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకు వస్తాను లేదా మీరు కాచుకోవడానికి మండే కొరివినైనా తీసుకువస్తాను." అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: إذ قال موسى لأهله إني آنست نارا سآتيكم منها بخبر أو آتيكم, باللغة التيلجو

﴿إذ قال موسى لأهله إني آنست نارا سآتيكم منها بخبر أو آتيكم﴾ [النَّمل: 7]

Abdul Raheem Mohammad Moulana
(jnapakam cesukondi!) Musa tana intivarito: "Niscayanga naku oka agni kanipistondi. Nenu dani nundi mi vaddaku edaina vartanu tisuku vastanu leda miru kacukovadaniki mande korivinaina tisukuvastanu." Ani annadu
Abdul Raheem Mohammad Moulana
(jñāpakaṁ cēsukōṇḍi!) Mūsā tana iṇṭivāritō: "Niścayaṅgā nāku oka agni kanipistōndi. Nēnu dāni nuṇḍi mī vaddaku ēdainā vārtanu tīsuku vastānu lēdā mīru kācukōvaḍāniki maṇḍē korivinainā tīsukuvastānu." Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
మూసా తన ఇంటివారితో, “నేను అగ్నిని చూశాను. నేను అక్కణ్ణుంచి ఏదైనా సమాచారంగానీ లేదా మీరు (చలి) కాచుకోవటానికి నిప్పు కొరివినిగానీ తెస్తాను” అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకమేనా)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek