×

కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: "ఈ అగ్నిలో ఉన్న వానికీ 27:8 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:8) ayat 8 in Telugu

27:8 Surah An-Naml ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 8 - النَّمل - Page - Juz 19

﴿فَلَمَّا جَآءَهَا نُودِيَ أَنۢ بُورِكَ مَن فِي ٱلنَّارِ وَمَنۡ حَوۡلَهَا وَسُبۡحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ ﴾
[النَّمل: 8]

కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: "ఈ అగ్నిలో ఉన్న వానికీ మరియు దాని పరిసరాలలో ఉన్నవానికీ శుభాలు కలుగుగాక! సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు

❮ Previous Next ❯

ترجمة: فلما جاءها نودي أن بورك من في النار ومن حولها وسبحان الله, باللغة التيلجو

﴿فلما جاءها نودي أن بورك من في النار ومن حولها وسبحان الله﴾ [النَّمل: 8]

Abdul Raheem Mohammad Moulana
kani atadu akkadiki cerinappudu oka dhvani ila vinipincindi: "I agnilo unna vaniki mariyu dani parisaralalo unnavaniki subhalu kalugugaka! Sarvalokalaku prabhuvaina allah sarvalopalaku atitudu
Abdul Raheem Mohammad Moulana
kāni ataḍu akkaḍiki cērinappuḍu oka dhvani ilā vinipin̄cindi: "Ī agnilō unna vānikī mariyu dāni parisarālalō unnavānikī śubhālu kalugugāka! Sarvalōkālaku prabhuvaina allāh sarvalōpālaku atītuḍu
Muhammad Aziz Ur Rehman
తీరా అతను అక్కడకు చేరుకోగానే పిలుపు (విన)వచ్చింది: “ఈ అగ్నిలో ఉన్నవాడు, శుభవంతుడు, దాని చుట్టు ప్రక్కల ఉన్న వారికి శుభము వొసగబడింది. సర్వలోకాల పోషకుడైన అల్లాహ్‌ పవిత్రుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek