Quran with Telugu translation - Surah An-Naml ayat 80 - النَّمل - Page - Juz 20
﴿إِنَّكَ لَا تُسۡمِعُ ٱلۡمَوۡتَىٰ وَلَا تُسۡمِعُ ٱلصُّمَّ ٱلدُّعَآءَ إِذَا وَلَّوۡاْ مُدۡبِرِينَ ﴾
[النَّمل: 80]
﴿إنك لا تسمع الموتى ولا تسمع الصم الدعاء إذا ولوا مدبرين﴾ [النَّمل: 80]
Abdul Raheem Mohammad Moulana niscayanga, nivu mrtulaku vinipimpajeyalevu mariyu vipu trippi marali poye cevitivariki kuda ni pilupunu vinipimpa jeyalevu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, nīvu mr̥tulaku vinipimpajēyalēvu mariyu vīpu trippi marali pōyē ceviṭivāriki kūḍā nī pilupunu vinipimpa jēyalēvu |
Muhammad Aziz Ur Rehman నువ్వు మృతులకు వినిపించలేవు. అలాగే వీపు తిప్పుకుని, విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు |