×

మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను (ఆయాత్ 27:81 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:81) ayat 81 in Telugu

27:81 Surah An-Naml ayat 81 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 81 - النَّمل - Page - Juz 20

﴿وَمَآ أَنتَ بِهَٰدِي ٱلۡعُمۡيِ عَن ضَلَٰلَتِهِمۡۖ إِن تُسۡمِعُ إِلَّا مَن يُؤۡمِنُ بِـَٔايَٰتِنَا فَهُم مُّسۡلِمُونَ ﴾
[النَّمل: 81]

మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను (ఆయాత్ లను) విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయ్యే వారికి మాత్రమే నీవు (నీ మాటలను) వినిపించగలవు

❮ Previous Next ❯

ترجمة: وما أنت بهادي العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا, باللغة التيلجو

﴿وما أنت بهادي العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا﴾ [النَّمل: 81]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu andhulanu margabhrastatvam nundi tolaginci, variki margadarsakatvam ceyalevu. Ma sucanalanu (ayat lanu) visvasinci, allah ku vidheyulu (muslinlu) ayye variki matrame nivu (ni matalanu) vinipincagalavu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu andhulanu mārgabhraṣṭatvaṁ nuṇḍi tolagin̄ci, vāriki mārgadarśakatvaṁ cēyalēvu. Mā sūcanalanu (āyāt lanu) viśvasin̄ci, allāh ku vidhēyulu (muslinlu) ayyē vāriki mātramē nīvu (nī māṭalanu) vinipin̄cagalavu
Muhammad Aziz Ur Rehman
గుడ్డివారిని కూడా నువ్వు వారి అపమార్గం నుంచి మళ్ళించి, సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించి, విధేయత చూపేవారికి మాత్రమే నువ్వు (నీ వాణిని) వినిపించగలవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek