×

మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు, మేము వారి కొరకు భూమి నుండి ఒక 27:82 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:82) ayat 82 in Telugu

27:82 Surah An-Naml ayat 82 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 82 - النَّمل - Page - Juz 20

﴿۞ وَإِذَا وَقَعَ ٱلۡقَوۡلُ عَلَيۡهِمۡ أَخۡرَجۡنَا لَهُمۡ دَآبَّةٗ مِّنَ ٱلۡأَرۡضِ تُكَلِّمُهُمۡ أَنَّ ٱلنَّاسَ كَانُواْ بِـَٔايَٰتِنَا لَا يُوقِنُونَ ﴾
[النَّمل: 82]

మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు, మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచలను (ఆయాత్ లను) నమ్మేవారు కాదని చెబుతుంది

❮ Previous Next ❯

ترجمة: وإذا وقع القول عليهم أخرجنا لهم دابة من الأرض تكلمهم أن الناس, باللغة التيلجو

﴿وإذا وقع القول عليهم أخرجنا لهم دابة من الأرض تكلمهم أن الناس﴾ [النَّمل: 82]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varini gurincina (siksa) vagdanam purtikanunnappudu, memu vari koraku bhumi nundi oka jantuvunu bayatiki tistamu. Adi varito niscayanga, manavulu ma sucalanu (ayat lanu) nam'mevaru kadani cebutundi
Abdul Raheem Mohammad Moulana
Mariyu vārini gurin̄cina (śikṣa) vāgdānaṁ pūrtikānunnappuḍu, mēmu vāri koraku bhūmi nuṇḍi oka jantuvunu bayaṭiki tīstāmu. Adi vāritō niścayaṅgā, mānavulu mā sūcalanu (āyāt lanu) nam'mēvāru kādani cebutundi
Muhammad Aziz Ur Rehman
వారిని శిక్షించే మాట ఖరారు అయినప్పుడు, మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది: ఎందుకంటే ప్రజలు మా ఆయతులను నమ్మేవారుకారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek