×

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు (పునరుత్థాన దినమున) మేము ప్రతి జాతివారిలో నుండి మా సూచనలను 27:83 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:83) ayat 83 in Telugu

27:83 Surah An-Naml ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 83 - النَّمل - Page - Juz 20

﴿وَيَوۡمَ نَحۡشُرُ مِن كُلِّ أُمَّةٖ فَوۡجٗا مِّمَّن يُكَذِّبُ بِـَٔايَٰتِنَا فَهُمۡ يُوزَعُونَ ﴾
[النَّمل: 83]

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు (పునరుత్థాన దినమున) మేము ప్రతి జాతివారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జనసమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు (వారి పాపాల ప్రకారం) వివిధ వరుసలలో నిలబెట్టబడతారు

❮ Previous Next ❯

ترجمة: ويوم نحشر من كل أمة فوجا ممن يكذب بآياتنا فهم يوزعون, باللغة التيلجو

﴿ويوم نحشر من كل أمة فوجا ممن يكذب بآياتنا فهم يوزعون﴾ [النَّمل: 83]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi) a roju (punarut'thana dinamuna) memu prati jativarilo nundi ma sucanalanu asatyalani tiraskarincina janasamuhanni samikaristamu. Mariyu varu (vari papala prakaram) vividha varusalalo nilabettabadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi) ā rōju (punarut'thāna dinamuna) mēmu prati jātivārilō nuṇḍi mā sūcanalanu asatyālani tiraskarin̄cina janasamūhānni samīkaristāmu. Mariyu vāru (vāri pāpāla prakāraṁ) vividha varusalalō nilabeṭṭabaḍatāru
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి, మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek