Quran with Telugu translation - Surah An-Naml ayat 86 - النَّمل - Page - Juz 20
﴿أَلَمۡ يَرَوۡاْ أَنَّا جَعَلۡنَا ٱلَّيۡلَ لِيَسۡكُنُواْ فِيهِ وَٱلنَّهَارَ مُبۡصِرًاۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[النَّمل: 86]
﴿ألم يروا أنا جعلنا الليل ليسكنوا فيه والنهار مبصرا إن في ذلك﴾ [النَّمل: 86]
Abdul Raheem Mohammad Moulana emi? Variki teliyada? Memu ratrini varu visranti pondataniki mariyu pagatini (cudagalagataniki) prakasavantanga cesamani? Niscayanga, visvasincevariki indulo enno sucanalunnayi |
Abdul Raheem Mohammad Moulana ēmī? Vāriki teliyadā? Mēmu rātrini vāru viśrānti pondaṭāniki mariyu pagaṭini (cūḍagalagaṭāniki) prakāśavantaṅgā cēśāmani? Niścayaṅgā, viśvasin̄cēvāriki indulō ennō sūcanalunnāyi |
Muhammad Aziz Ur Rehman వారు విశ్రాంతి తీసుకునేందుకుగాను మేము రాత్రిని చేశాము. ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించటం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారికోసం ఇందులో నిదర్శనాలున్నాయి |