×

మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (సూర్) ఊదబడే దినమున - అల్లాహ్ కోరిన వారు తప్ప - 27:87 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:87) ayat 87 in Telugu

27:87 Surah An-Naml ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 87 - النَّمل - Page - Juz 20

﴿وَيَوۡمَ يُنفَخُ فِي ٱلصُّورِ فَفَزِعَ مَن فِي ٱلسَّمَٰوَٰتِ وَمَن فِي ٱلۡأَرۡضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُۚ وَكُلٌّ أَتَوۡهُ دَٰخِرِينَ ﴾
[النَّمل: 87]

మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (సూర్) ఊదబడే దినమున - అల్లాహ్ కోరిన వారు తప్ప - ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నవన్నీ భయంతో కంపించి పోతాయి. మరియు ఆన్నీ అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి

❮ Previous Next ❯

ترجمة: ويوم ينفخ في الصور ففزع من في السموات ومن في الأرض إلا, باللغة التيلجو

﴿ويوم ينفخ في الصور ففزع من في السموات ومن في الأرض إلا﴾ [النَّمل: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakamuncukondi) baka (sur) udabade dinamuna - allah korina varu tappa - akasalalonu mariyu bhumilonu unnavanni bhayanto kampinci potayi. Mariyu anni atyanta vinamratato ayana mundu hajaravutayi
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakamun̄cukōṇḍi) bākā (sūr) ūdabaḍē dinamuna - allāh kōrina vāru tappa - ākāśālalōnu mariyu bhūmilōnu unnavannī bhayantō kampin̄ci pōtāyi. Mariyu ānnī atyanta vinamratatō āyana mundu hājaravutāyi
Muhammad Aziz Ur Rehman
శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు, భూమిపై ఉన్న వారంతా భీతావహులై పోతారు – కాని అల్లాహ్‌ తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ (అశక్తులై), కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek