×

మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. కాని అవి అప్పుడు మేఘాల 27:88 Telugu translation

Quran infoTeluguSurah An-Naml ⮕ (27:88) ayat 88 in Telugu

27:88 Surah An-Naml ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Naml ayat 88 - النَّمل - Page - Juz 20

﴿وَتَرَى ٱلۡجِبَالَ تَحۡسَبُهَا جَامِدَةٗ وَهِيَ تَمُرُّ مَرَّ ٱلسَّحَابِۚ صُنۡعَ ٱللَّهِ ٱلَّذِيٓ أَتۡقَنَ كُلَّ شَيۡءٍۚ إِنَّهُۥ خَبِيرُۢ بِمَا تَفۡعَلُونَ ﴾
[النَّمل: 88]

మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. కాని అవి అప్పుడు మేఘాల వలే ఎగురుతూ పోతుంటాయి. ఇది అల్లాహ్ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయన ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب صنع الله الذي أتقن, باللغة التيلجو

﴿وترى الجبال تحسبها جامدة وهي تمر مر السحاب صنع الله الذي أتقن﴾ [النَّمل: 88]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu parvatalanu cusi avi sthiranga unnayani anukuntunnavu. Kani avi appudu meghala vale egurutu potuntayi. Idi allah karyam! Ayana prati karyanni nerputo cestadu. Niscayanga miru cesedanta ayana erugunu
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu parvatālanu cūsi avi sthiraṅgā unnāyani anukuṇṭunnāvu. Kāni avi appuḍu mēghāla valē egurutū pōtuṇṭāyi. Idi allāh kāryaṁ! Āyana prati kāryānni nērputō cēstāḍu. Niścayaṅgā mīru cēsēdantā āyana erugunu
Muhammad Aziz Ur Rehman
నీవు పర్వతాలను చూచి, అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు. కాని అవి కూడా మేఘ మాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లాహ్‌ పనితనం, ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek